పుష్కరాల్లో జంగమదేవరలు సందడి చేస్తున్నారు. కొల్లిపరలోని కృష్ణానది రేవు వద్ద పుణ్నస్నానాలు ఆచరించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. jangama devaras, puskara ghats, chanting lord shiva devotional words
హరహర మహాదేవా శంభో శంకరా ..
Aug 16 2016 6:22 PM | Updated on Sep 4 2017 9:31 AM
ఘాట్లలో జంగమదేవరుల సందడి
కొల్లిపర: పుష్కరాల్లో జంగమదేవరలు సందడి చేస్తున్నారు. కొల్లిపరలోని కృష్ణానది రేవు వద్ద పుణ్నస్నానాలు ఆచరించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జంగమదేవరలు తమ సంప్రదాయ వేషధారణతో శంఖం పూరిస్తు, గంటను మోగిస్తూ ఈశ్వరున్ని కీర్తిస్తూ తమ భక్తి భావాన్ని చాటుతున్నారు. జంగమదేవరలు చేస్తున్న సందడితో నదీప్రాంతం మరింత భక్తిభావంతో నిండింది.
Advertisement
Advertisement