గుట్కా బస్తాల స్వాధీనం | gutka handedover | Sakshi
Sakshi News home page

గుట్కా బస్తాల స్వాధీనం

Aug 1 2016 11:46 PM | Updated on Sep 26 2018 6:49 PM

స్వాధీనం చేసుకున్న గుట్కాబస్తాలు - Sakshi

స్వాధీనం చేసుకున్న గుట్కాబస్తాలు

మండల కేంద్రంలో ఎస్సై బి.రామారావు ఆధ్వర్యంలో పోలీసులు రూ. లక్ష విలువైన గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా వ్యాపారులపై నిఘా వేసిన పోలీసులు సోమవారం తనిఖీలు చేశారు.

వీరఘట్టం: మండల కేంద్రంలో ఎస్సై బి.రామారావు ఆధ్వర్యంలో పోలీసులు రూ. లక్ష విలువైన గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా వ్యాపారులపై నిఘా వేసిన పోలీసులు సోమవారం తనిఖీలు చేశారు. వ్యాపారస్తుడు పి.సురేష్‌ ఈ గుట్కా బస్తాలతో పట్టుపడడంతో స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిషేధిత గుట్కాలు ఎవరు అమ్మినా చర్యలు తప్పవని ఎస్సై వ్యాపారస్తులను హెచ్చరించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement