రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక | govt student selected for yoga competitions | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక

Sep 18 2016 9:47 PM | Updated on Sep 4 2017 2:01 PM

పోటీలకు ఎంపికైన విద్యార్థులు

పోటీలకు ఎంపికైన విద్యార్థులు

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు చేగుంట ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్టు లెక్చరర్ ప్రమోద్‌ తెలిపారు.

చేగుంట: రాష్ట్రస్థాయి యోగా పోటీలకు చేగుంట ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్టు లెక్చరర్ ప్రమోద్‌ తెలిపారు. ఇటీవల చేగుంటలో జరిగిన జిల్లాస్థాయి యోగా పోటీల్లో కళాశాలకు చెందిన వి.శ్రీలత, డి.సంధ్య ప్రతిభ కనబరిచారన్నారు. త్వరలో కరీంనగర్‌ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్‌ శశిధర్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement