వ్యాసరచన పోటీలకు స్పందన | full responce to essay writing | Sakshi
Sakshi News home page

వ్యాసరచన పోటీలకు స్పందన

Jul 23 2016 11:21 PM | Updated on Sep 4 2017 5:54 AM

ౖయెటింక్లయిన్‌కాలనీ : వసుంధర విజ్ఞాన వికాస మండలి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వ్యాసరచన పోటీలకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరైయ్యారు. స్థానిక సింగరేణి పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీఎం పర్సనల్‌ వెంకటేశ్వర్‌రావు హాజరై వ్యాసరచన పోటీలను ప్రారంభించారు.

ౖయెటింక్లయిన్‌కాలనీ : వసుంధర విజ్ఞాన వికాస మండలి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వ్యాసరచన పోటీలకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరైయ్యారు. స్థానిక సింగరేణి పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీఎం పర్సనల్‌ వెంకటేశ్వర్‌రావు హాజరై వ్యాసరచన పోటీలను ప్రారంభించారు. అనంతరం సంస్థ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో అధ్యక్షుడు చదువు వెంకట్‌రెడ్డి, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement