‘జోయాలుక్కాస్‌’లో బెంజ్‌ కారు ఆఫర్‌ పొడిగింపు | extension offer of "Joyalukkaslo Benz car | Sakshi
Sakshi News home page

‘జోయాలుక్కాస్‌’లో బెంజ్‌ కారు ఆఫర్‌ పొడిగింపు

Sep 14 2016 12:33 AM | Updated on Sep 4 2017 1:21 PM

హన్మకొండ చౌరస్తా సమీపంలోని పింజర్లవీధిలో ఉన్న జోయాలుక్కాస్‌ జ్యుయెలరీ షోరూంలో కొత్త ఆఫర్లను మంగళవారం ప్రవేశపెట్టారు. ఇంకా ప్రస్తుతం కొనసాగుతున్న బెంజ్‌ కారు ఆఫర్‌ ను వినియోగదారుల కోరిక మేరకు మరో పదిహేను రోజుల పాటు పొడిగించినట్లు హన్మకొండ బ్రాంచ్‌ మేనేజర్‌ జోసెఫ్‌పాల్‌ తెలిపారు. అలాగే, కొత్త ఆఫర్లలో భాగంగా బంగారు వేస్జేజ్, డైమంట్‌ ఆభరణాల కొనుగోలుపై ధర తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జో

హన్మకొండ చౌరస్తా : హన్మకొండ చౌరస్తా సమీపంలోని పింజర్లవీధిలో ఉన్న జోయాలుక్కాస్‌ జ్యుయెలరీ షోరూంలో కొత్త ఆఫర్లను మంగళవారం ప్రవేశపెట్టారు. ఇంకా ప్రస్తుతం కొనసాగుతున్న బెంజ్‌ కారు ఆఫర్‌ ను వినియోగదారుల కోరిక మేరకు మరో పదిహేను రోజుల పాటు పొడిగించినట్లు హన్మకొండ బ్రాంచ్‌ మేనేజర్‌ జోసెఫ్‌పాల్‌ తెలిపారు. అలాగే, కొత్త ఆఫర్లలో భాగంగా బంగారు వేస్జేజ్, డైమంట్‌ ఆభరణాల కొనుగోలుపై ధర తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.  కార్యక్రమంలో జోయాలుక్కాస్‌ షోరూం మార్కెటింగ్‌ సిబ్బంది, పలువురు వినియోగదారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement