వర్ని మండలం రుద్రూరులో బాన్సువాడు-బోధన్ రహదారిపై ఈజీఎస్ కూలీలు సోమవారం రాస్తారోకోకు దిగారు.
వర్ని మండలం రుద్రూరులో బాన్సువాడు-బోధన్ రహదారిపై ఈజీఎస్ కూలీలు సోమవారం రాస్తారోకోకు దిగారు. రెండు నెలల నుంచి చెల్లించని కూలీ డబ్బులు చెల్లించాలనీ, పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ రాస్తారోకోతో బాన్సువాడ, బోధన్ మధ్య రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి.