సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ.. | cell phone charging electric shock kills a man in sirisilla | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ..

Dec 11 2016 11:37 AM | Updated on Sep 5 2018 2:26 PM

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ.. - Sakshi

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ..

సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామంలో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఓ వ్యక్తి మృతిచెందాడు.

సిరిసిల్ల: సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామంలో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఓ వ్యక్తి మృతిచెందాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరామన్(55) తాపీ మేస్త్రీ. స్థానిక ఐకేపీ గోడౌన్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతంతో మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement