కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి | Apply preliminary training Constable | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

Aug 9 2016 12:57 AM | Updated on Mar 19 2019 9:03 PM

కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ 2016 ఉచిత శిక్షణకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్‌ సంచాలకులు ఐఆర్‌ భార్గవి తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ 2016 ఉచిత శిక్షణకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్‌ సంచాలకులు ఐఆర్‌ భార్గవి తెలిపారు. బీసీలు 66 శాతం, ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 14 శాతం మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 22లోపు కార్యాలయంలో తమ దరఖాస్తులను అందజేయాలన్నారు. అభ్యర్థుల ఎంపిక ఇంటర్‌ మార్కుల శాతం, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం జరుగుతుందన్నారు. వివరాలకు 08554–275575 నంబరుకు సంప్రదించాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement