అగ్రిగోల్‌​‍్డ ఏజెంట్ల నిరసన | agrigold agents protest | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్‌​‍్డ ఏజెంట్ల నిరసన

Oct 9 2016 12:29 AM | Updated on May 28 2018 3:04 PM

సంస్థలో డబ్బు పెట్టి మోస పోయిన తమను ఆదుకోవాలని అగ్రిగోల్‌​‍్డ ఏజెంట్లు, కస్టమర్లు శనివారం బళ్లారి చౌరస్తా నుంచి కొత్తబస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

కర్నూలు(న్యూసిటీ) : సంస్థలో డబ్బు పెట్టి మోస పోయిన తమను ఆదుకోవాలని అగ్రిగోల్‌​‍్డ ఏజెంట్లు, కస్టమర్లు శనివారం బళ్లారి చౌరస్తా నుంచి కొత్తబస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. నిధులను కాజేసిన అగ్రిగోల్డ్‌  ఎండీని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో అగ్రిగోల్డ్‌ ఏజెంట్ల, కస్టమర్ల అసోసియేషన్‌  రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్‌.మల్లికార్జున పాల్గొని మాట్లాడారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement