కాకినాడలో కాజల్‌ సందడి | actor kajal kakinada visit | Sakshi
Sakshi News home page

కాకినాడలో కాజల్‌ సందడి

Feb 3 2017 11:15 PM | Updated on Aug 17 2018 2:34 PM

ప్రముఖ సినీ కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ కాకినాడలోని సరోవర్‌పోర్టికో హోటల్‌లో సందడి చేశారు. ప్రపంచ కేన్సర్‌ డే సందర్భంగా సూర్య గ్లోబల్‌ ఆస్పత్రిలో శనివారం ఉదయం జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ) : 
ప్రముఖ సినీ కథానాయిక కాజల్‌ అగర్వాల్‌  కాకినాడలోని  సరోవర్‌పోర్టికో హోటల్‌లో సందడి చేశారు. ప్రపంచ కేన్సర్‌ డే సందర్భంగా  సూర్య గ్లోబల్‌ ఆస్పత్రిలో  శనివారం ఉదయం జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి వచ్చారు. కాజల్‌ను చూసేందుకు పలువురు హోటల్‌ వద్దకు వచ్చినా ఆమె హోటల్‌ గదికే పరిమితమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement