18 మంది జూదరుల అరెస్ట్‌ | 18 people arrested judarula | Sakshi
Sakshi News home page

18 మంది జూదరుల అరెస్ట్‌

Nov 1 2016 12:29 AM | Updated on Aug 20 2018 4:27 PM

మండల పరిధిలోని కుర్లపల్లి సమీపంలోని పేకాట స్థావరంపై ఆదివారం దాడులు చేసి 18 మంది జూదరులను అరెస్టు చేసి వారి నుంచి నగదు, ద్విచక్రవాహనాలు, సెల్‌పోన్లు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ నబీరసూల్‌ తెలిపారు.

  •  రూ.85 వేలు నగదు, 11 ద్విచక్రవాహనాలు సెల్‌ఫోన్లు స్వాధీనం
  • కళ్యాణదుర్గం: మండల పరిధిలోని కుర్లపల్లి సమీపంలోని పేకాట స్థావరంపై ఆదివారం దాడులు చేసి 18 మంది జూదరులను అరెస్టు చేసి వారి నుంచి నగదు, ద్విచక్రవాహనాలు, సెల్‌పోన్లు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ నబీరసూల్‌ తెలిపారు. పక్కా సమాచారంతో పోలీసు సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై మూకుమ్మడిగా దాడి చేసి జూదరులతోపాటు వారి నుంచి రూ.85 వేల నగదు, 11 ద్విచక్రవాహనాలు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement