మార్కాపురంలో పేలిన నాటు బాంబు | Natu Bomb Blast In Markapuram | Sakshi
Sakshi News home page

మార్కాపురంలో పేలిన నాటు బాంబు

Apr 14 2019 8:26 PM | Updated on Apr 14 2019 9:39 PM

Natu Bomb Blast In Markapuram - Sakshi

సాక్షి, ప్రకాశం: జిల్లాలోని మార్కాపురం ఎస్సీబీసీ కాలనీలో నాటు బాంబు పేలడం కలకలం రేపింది. ఆటోలో నుంచి నాటు బాంబు జారిపడి పేలుడు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే సదురు వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి కొద్ది దూరంలోనే మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కేపీ కొండారెడ్డి నివాసం ఉంది. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement