గ్రూప్‌-2 ఎగ్జామ్‌.. విషాదం | Group-2 Student Komali Died Of Electric Shock | Sakshi
Sakshi News home page

మరికాసేపట్లో గ్రూప్‌-2 ఎగ్జామ్‌.. విద్యార్థిని మృతి

May 5 2019 9:42 AM | Updated on May 5 2019 1:20 PM

Group-2 Student Komali Died Of Electric Shock - Sakshi

సాక్షి, విశాఖపట్నం:  జిల్లాలోని చీడికాడ మండలం ఖండివరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌లో విద్యుత్‌ షాక్‌తో గ్రూప్‌-2 విద్యార్థిని కోమలి మృతి చెందింది. పరీక్ష రాసేందుకు ఆటోనగర్‌లో ఉన్న తండ్రి వద్దకు విద్యార్థిని వచ్చింది. మరికాసేపట్లో ఏపీ గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష జగరనున్న సంగతి తెలిసిందే. పరీక్ష కోసం పూర్తిస్థాయిలో ప్రిపేర్‌ అయి.. సిద్ధంగా ఉన్న కోమలి ఆకస్మికంగా మరణించడంతో ఖండివరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement