కళ్యాణదుర‍్గంలో దంపతుల ఆత్మహత్య | couple commits suicide | Sakshi
Sakshi News home page

కళ్యాణదుర‍్గంలో దంపతుల ఆత్మహత్య

Jan 8 2018 10:51 AM | Updated on Jul 10 2019 7:55 PM

సాక్షి, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. ప్రసన్నకుమార్‌, భారతి దంపతులు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స‍్థలానికి చేరుకున‍్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార‍్టం నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించారు.

కుటుంబ కలహాల వల్లే దంపతులు ఆత‍్మహత‍్య చేసుకున్నారని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర‍్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement