ఎంఐ డేస్‌ సేల్‌: షావోమి బెస్ట్‌ డీల్స్‌ 

Xiaomi Mi Days sale is go Here are the best deals - Sakshi

సాక్షి, ముంబై : చైనా మొబై ల్‌దిగ్గజం షావోమి తన బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్‌ ధరలను ప్రకటించింది. ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భాగస్వామ్యంతో  ఎంఐ డేస్‌ పేరుతో  షావోమీ, రెడ్‌మి ఫోన్లపై బెస్ట్‌ డీల్స్‌ అందిస్తోంది. నిన్న (16, సోమవారం)  ప్రారంభమైన ఈ సేల్‌ జూన్‌ 21 వరకూ కొనసాగనుంది. ఈ సేల్‌లో ఏకంగా రూ.6,500 వరకూ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. దీంతోపాటు మొబైల్స్‌ ఎక్స్‌ఛేంజ్‌పై రూ.4000 వరకూ తగ్గింపు లభించనుంది. అలాగే యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వినియోగదారులు అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.ఎంఐ డేస్‌ సేల్‌లో భాగంగా  రెడ్‌మి 5, 6, 7 రెడ్‌మీ 6ఏ, రెడ్‌మి నోట్‌ 5 ప్రో, ఎంఐ 2 స్మార్ట్‌ఫోన్లపై ఈ తగ్గింపు లభిస్తోంది. 

బెస్ట్‌ డీల్స్‌

రెడ్‌మి 5 :  2 జీబీ ర్యామ్‌, 16 జీబీ వేరియంట్‌ ధర 5,999
32 జీబీ  64 జీబీ ధరలు వరుసగా రూ.8,199, రూ.9280గా ఉన్నాయి. 

రెడ్‌మి 7:  ప్రారంభ ధర  రూ.7,999  
3 జీబీ ర్యామ్‌ రూ.8,999 లభ్యం దీని  అసలు ధర. రూ.10,999.

రెడ్‌మి వై 3 :  ప్రారంభ ధర రూ.9,999
3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌వేరియంట్‌ ధర రూ. 9,999
4జీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ.11,999

రెడ్‌మి 6ఏ :  2 జీబీ ర్యామ్‌/16 జీబీ స్టోరేజ్‌  రూ.5,999
3జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌  రూ.6,499 .

అమెజాన్‌ ఎంఐ డేస్‌ సేల్‌లో భాగంగా రెడ్‌మి6ఏ పై రూ.1,000  డిస్కౌంట్‌
అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ ద్వారా మరో రూ.500 డిస్కౌంట్‌.

ఎంఐ ఏ2 : ప్రస్తుత ధర రూ.10,999లు. అసలు ధరరూ.16,999 
6 జీబీ/128 జీబీ వెర్షన్‌ను రూ. 15,999కే లభ్యం. దీని అసలు ధర రూ. 20,500. 
రెడ్‌ మి 6 : రూ.  7499
రెడ్‌మి 6ప్రో : 3జీబీ ర్యామ్‌ వేరియంట్‌  రూ.8,999 అసలు ధర రూ.11,499
రెడ్‌మి వై2  : 3జీబీ/32జీబీ స్టోరేజ్‌ రూ.7999లకే లభ్యం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top