నేటి నుంచి జియో ఫోన్స్‌ ప్రీ–బుకింగ్‌ | Reliance Jio Phone pre-booking to start from tomorrow for Rs 500 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జియో ఫోన్స్‌ ప్రీ–బుకింగ్‌

Aug 24 2017 8:09 AM | Updated on Sep 17 2017 5:53 PM

నేటి నుంచి జియో ఫోన్స్‌ ప్రీ–బుకింగ్‌

నేటి నుంచి జియో ఫోన్స్‌ ప్రీ–బుకింగ్‌

రిలయన్స్‌ జియో 4జీ ఫీచర్‌ ఫోన్స్‌ ప్రీ–బుకింగ్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది.

రూ.500తో..
న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో 4జీ ఫీచర్‌ ఫోన్స్‌ ప్రీ–బుకింగ్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఫోన్‌ కావాలనుకుంటున్న వారు రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్స్, జియో వెబ్‌సైట్, జియో యాప్‌ ద్వారా సాయంత్రం 5 గంటల నుంచి రూ.500తో ప్రి–బుకింగ్‌ చేసుకోవచ్చు. ఫోన్ల డెలివరీ (సెప్టెంబర్‌లో) సమయంలో మిగతా రూ.1,000 చెల్లిస్తే సరిపోతుంది. ఫోన్‌ కొనుగోలుకు వెచ్చించిన మొత్తం రూ.1,500ను కస్టమర్‌ 36 నెలల తర్వాత తిరిగి తీసుకోవచ్చు.   

Advertisement
 
Advertisement
Advertisement