నేడు ట్విటర్‌లో జైట్లీ | Finance Minister Arun Jaitley to answer queries about Union Budget | Sakshi
Sakshi News home page

నేడు ట్విటర్‌లో జైట్లీ

Feb 1 2017 12:50 AM | Updated on Oct 2 2018 4:19 PM

లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ .. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ట్విటర్‌లో నెటిజన్ల సందేహాలు తీర్చనున్నారు.

న్యూఢిల్లీ: లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ .. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ట్విటర్‌లో నెటిజన్ల సందేహాలు తీర్చనున్నారు. నెటిజన్లు తమ సందేహాలను నేరుగా తనకే పంపవచ్చని ఆయన ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ట్విటర్‌లో ‘మైక్వశ్చన్‌టుఎఫ్‌ఎం’ హాష్‌ట్యాగ్‌తో సందేహాలు పంపవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement