జాబితాలో ఫైజర్ కోరెక్స్, అబాట్ ఫెన్సెడిల్
న్యూఢిల్లీ: దగ్గు సిరప్‌లతో సహా మొత్తం 344 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది. వీటి వినియోగం మానవులకు హానికరమని, వీటికి సురక్షితమైన ప్రత్యామ్నాయ ఔషధాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ నిషేధం తక్షణం వర్తిస్తుందని వివరించింది. నిషేధించిన ఔషధాలను తయారు చేస్తున్న కంపెనీలకు గతంలో షోకాజ్ నోటీసులు ఇచ్చామని, వివరణ ఇవ్వడానికి తగిన సమయం కూడా ఇచ్చామని ఆరోగ్య మం త్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకే ఈ 344 ఔషధాలను నిషేధించామని వివరించారు. ఇలా నిషేధించిన వాటిలో ఫైజర్ కంపెనీ కోరెక్స్ బ్రాండ్ కింద విక్రయించే దగ్గు సిరప్, అబాట్ కంపెనీ ఫెన్సెడెల్ పేరుతో విక్రయించే దగ్గు సిరప్లు కూడా ఉన్నాయి. కోరెక్స్ తయారీ, విక్రయాలను తక్షణం నిలిపేశామని ఫైజర్ కంపెనీ, ఫెన్సెడిల్ విక్రయాలను ఆపేశామని అబాట్ కంపెనీలు పేర్కొన్నాయి. రెండు లేదా అంతకుమించిన యాక్టివ్ డ్రగ్స్‌ను ఒక సింగిల్ డోస్ రూపంలో తయారు చేసే ఔషధాలను ఫిక్స్డ డోస్ కాంబినేషన్ ఔషధాలుగా వ్యవహరిస్తారు.
344 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలపై నిషేదం
Published Tue, Mar 15 2016 1:25 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement