రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం | YSRCP adjournment motion on farmers problems | Sakshi
Sakshi News home page

రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

Dec 18 2014 8:38 AM | Updated on Jun 4 2019 8:03 PM

రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం వాయిదా తీర్మానం ఇచ్చింది.

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం వాయిదా తీర్మానం ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి మొదలయ్యాయి. కాగా ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశమైంది. ఈ భేటీకి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జ్యోతుల నెహ్రు, శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement