వైఎస్‌ జగన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు | YS Jagan wishes Happy New Year to Telugu People | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Dec 31 2017 2:25 PM | Updated on Oct 17 2018 4:29 PM

YS Jagan wishes Happy New Year to Telugu People - Sakshi

సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2018 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో, దేశ ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పులకు దారి తీయాలని ఆయన కోరుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement