తెలుగువారికి జగన్ దసరా శుభాకాంక్షలు | Ys Jagan mohan reddy to vijayadasami wishes telugu people | Sakshi
Sakshi News home page

తెలుగువారికి జగన్ దసరా శుభాకాంక్షలు

Oct 2 2014 3:22 AM | Updated on Apr 4 2018 9:25 PM

తెలుగువారికి జగన్ దసరా శుభాకాంక్షలు - Sakshi

తెలుగువారికి జగన్ దసరా శుభాకాంక్షలు

దుర్గాష్టమి, విజయదశమి సందర్భంగా తెలుగు ప్రజలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: దుర్గాష్టమి, విజయదశమి సందర్భంగా తెలుగు ప్రజలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధిం చిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి పండు గ తెలుగు ప్రజలందరి జీవితాల్లో వెలుగు నింపాలని బుధ వారం ఆయన ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. లోకాన్ని రక్షించే దుర్గామాత ప్రజలందరికీ సుఖ శాంతులు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement