నేడు ఇడుపులపాయకు వైఎస్ విజయమ్మ | y.s vijayamma arriving edupayala to day | Sakshi
Sakshi News home page

నేడు ఇడుపులపాయకు వైఎస్ విజయమ్మ

Mar 16 2014 3:42 AM | Updated on May 25 2018 9:12 PM

నేడు ఇడుపులపాయకు వైఎస్ విజయమ్మ - Sakshi

నేడు ఇడుపులపాయకు వైఎస్ విజయమ్మ

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ఆదివారం ఉదయం ఇడుపులపాయకు రానున్నారు.

 పులివెందుల, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ఆదివారం ఉదయం ఇడుపులపాయకు రానున్నారు. అందుకు సంబంధించి పర్యటన ఖరారైనట్లు జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి స్పష్టం చేశారు.
 
 బెంగుళూరు నుంచి నేరుగా ఆదివారం ఉదయం 7గంటల ప్రాంతంలో ఇడుపులపాయకు  విజయమ్మ చేరుకోనున్నారు. అనంతరం మహానేత వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. నివాళి అనంతరం అనంతపురం జిల్లా కదిరి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement