విశాఖపట్నంలో ఓ యువకుడు యువతిపై దాడి చేశాడు. తన ప్రేమను తిరస్కరించినందుకు యువతిపై బ్లేడుతో దాడి చేశాడు.
విశాఖపట్నం: విశాఖపట్నంలో ఓ యువకుడు యువతిపై దాడి చేశాడు. తన ప్రేమను తిరస్కరించినందుకు యువతిపై బ్లేడుతో దాడి చేశాడు. అనంతరం నిందితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.