లోకేశ్‌కు ఏశాఖను కేటాయిస్తున్నారు? | what is the portpolio of lokesh from tdp | Sakshi
Sakshi News home page

లోకేశ్‌కు ఏశాఖను కేటాయిస్తున్నారు?

Apr 2 2017 12:13 PM | Updated on Aug 29 2018 3:37 PM

లోకేశ్‌కు ఏశాఖను కేటాయిస్తున్నారు? - Sakshi

లోకేశ్‌కు ఏశాఖను కేటాయిస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మంత్రుల శాఖల్లో భారీగానే మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మంత్రుల శాఖల్లో భారీగానే మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు తప్ప దాదాపు అందరి శాఖలు మారనున్నాయని తాజాగా సన్నిహిత వర్గాల సమాచారం.

ఈ క్రమంలో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికై తాజా కేబినెట్‌ పునర్వ్యస్థీకరణలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌కు పంచాయతీ రాజ్‌, ఐటీశాఖ అప్పగించే అవకాశం ఉంది. అలాగే, ఉప ముఖ్యమంత్రుల శాఖల్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు శాఖ మార్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement