సమ్మె మరింత తీవ్రతరం చేస్తాం: అశోక్బాబు | We will intensify the seemandhra strike,says APNGOs president Ashok babu | Sakshi
Sakshi News home page

సమ్మె మరింత తీవ్రతరం చేస్తాం: అశోక్బాబు

Sep 24 2013 3:32 PM | Updated on Sep 1 2017 11:00 PM

సమ్మె మరింత తీవ్రతరం చేస్తాం: అశోక్బాబు

సమ్మె మరింత తీవ్రతరం చేస్తాం: అశోక్బాబు

తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు తమ సమ్మె ఆగదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు మంగళవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు.

తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు తమ సమ్మె ఆగదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు మంగళవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. సీమాంధ్ర ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నట్లు ఆయన వివరించారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు రాజీనామా చేస్తే కానీ కేంద్ర ప్రభుత్వం దిగిరాదన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బంద్ పాటిస్తాయన్నారు. అలాగే ఈ నెల 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement