'సుప్రీం కోర్టుకు వెళ్లి పొరపాటు చేసింది' | Telangana Govt. has made ​​a mistake: Ponnala Lakshmaih | Sakshi
Sakshi News home page

'సుప్రీం కోర్టుకు వెళ్లి పొరపాటు చేసింది'

Aug 11 2014 6:41 PM | Updated on Sep 2 2018 5:20 PM

పొన్నాల లక్ష్మయ్య - Sakshi

పొన్నాల లక్ష్మయ్య

ఎంసెట్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి పొరపాటు చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌: ఎంసెట్  అడ్మిషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి పొరపాటు చేసిందని  టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. తమ వ్యక్తిగత ముద్ర, ప్రాబల్యం కోసం విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్  ఆడుకోవడం దురదృష్టకరం అన్నారు.

కెసిఆర్ 70 రోజుల పాలనలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ప్రజలను ఇబ్బందిపెట్టే విధంగానే కేసీఆర్ పాలన ఉందని  పొన్నాల విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement