ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను అసెంబ్లీ, శాసన మండలిలో ప్రవేశపెట్టారు. దాని ప్రతి ఇక్కడ చదవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను అసెంబ్లీ, శాసన మండలిలో ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని ఎలా విభజించాలో, అందుకు ఎలాంటి విధి విధానాలు అవలంబించాలో అందులో చర్చించారు. ఇది 63 పేజీలుగాను, 13 షెడ్యూళ్లతో ఉంది. బిల్లు ప్రతిని చూసేందుకు అసెంబ్లీ వెబ్సైట్ తెరవాలని ఎంతగా ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అందుకే సాక్షి.కామ్ పాఠకులకు ఆ ప్రతిని ప్రత్యేకంగా అందిస్తోంది.
బిల్లు ప్రతిని ఇక్కడ చదవండి