'బెట్టింగ్'కు పాల్పడుతున్న ఏడుగురు అరెస్టు | seven arrested in betting case | Sakshi
Sakshi News home page

'బెట్టింగ్'కు పాల్పడుతున్న ఏడుగురు అరెస్టు

Feb 22 2015 7:43 PM | Updated on Sep 2 2017 9:44 PM

ఇండియా- దక్షిణాఫ్రికా మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

ప్రొద్దుటూరు (వైఎస్సార్ జిల్లా): ఇండియా- దక్షిణాఫ్రికా మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలు.. వెస్సార్ జిల్లా చాపాడు మండల కేంద్రానికి చెందిన చల్లా బ్రహ్మయ్య అనే వ్యక్తి మరో ఆరుగురితో కలిసి సూరత్ దాబాలో బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2.01 లక్షల నగదు, ఆరు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement