సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎస్‌బీఐ ఎండీ | SBI MD Arijit Basu Meets AP CM YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎస్‌బీఐ ఎండీ

Sep 16 2019 6:22 PM | Updated on Sep 16 2019 6:31 PM

SBI MD Arijit Basu Meets AP CM YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్జిత్‌ బసు కలిశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క‍్యాంప్‌ కార్యాలయంలో అర్జిత్‌ సీఎం వైఎస్‌ జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement