ఎస్‌ఎస్‌జే ప్రవేశ పరీక్ష  తుది ఫలితాలు విడుదల

Sakshi Journalism School 2019 Results

 సాక్షి, హైదరాబాద్‌ : ఏడాది పీజీ డిప్లమా కోర్స్‌ (2019–20) కోసం సాక్షి జర్నలిజం స్కూల్‌ నిర్వహించిన ప్రవేశ పరీక్ష, బృందచర్చ , మౌఖిక పరీక్షల  అనంతరం తుది ఫలితాలను సోమవారం విడుదల చేశారు.  హాల్‌ టెకెట్‌ నంబరు ఆధారంగా అక్కడే అడ్మిషన్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎంపికైనవారు ఆగస్టు 1న (గురువారం) సాక్షి స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజంలో ఉదయం 9.30 గంటలకు జరిగే కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని స్కూల్‌  ప్రిన్సిపల్‌ ఆర్‌. దిలీప్‌రెడ్డి తెలిపారు.(కాల్‌ లెటర్‌ కోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి)

ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్లు

110020    130114    130273    130394    170057    210021    250012    280004
110030    130120    130277    150013    170091    220005    250015    280019
110040    130121    130278    150033    190005    230010    250022    290003
110042    130145    130342    150048    190007    230011    250030    290026
120014    130191    130359    150049    200014    240011    250031    290030
120023    130211    130364    150071    200037    240012    250032    300002
120048    130242    130368    150073    200067    240023    250042    310000
130016    130245    130378    150078    200071    240029    260006    310031
130060    130246    130384    160002    210010    250000    260007    310068
130093    130262    130387    170051    210020    250007    270000 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top