వేతన సవరణపై ఈయూతో నేడు చర్చలు | RTC management will discuss with RTC workers union on Wage Amendment of Employees' Union | Sakshi
Sakshi News home page

వేతన సవరణపై ఈయూతో నేడు చర్చలు

Nov 22 2013 2:37 AM | Updated on Sep 2 2017 12:50 AM

ఆర్టీసీ కార్మికులకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జరగాల్సిన వేతన సవరణపై ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ)తో శుక్రవారం సంస్థ యాజమాన్యం చర్చలు జరపనుందని సంఘం ప్రధా న కార్యదర్శి పద్మాకర్ తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జరగాల్సిన వేతన సవరణపై ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ)తో శుక్రవారం సంస్థ యాజమాన్యం చర్చలు జరపనుందని సంఘం ప్రధా న కార్యదర్శి పద్మాకర్ తెలిపారు. సీమాంధ్రలో సమ్మె కారణంగా నిలిచిపోయిన చర్చలను ఆర్టీసీ యాజమాన్యం మళ్లీ ప్రారంభించిందన్నారు. కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement