రౌడీషీటర్ ఆత్మహత్య | Rowdy Sheeter suicide | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్ ఆత్మహత్య

Oct 25 2015 1:15 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు

కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పాత మార్కాపురం గ్రమంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేకల కోటేశ్వర్రావు(45) నేరాలకు అలవాటుపడి మోసాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో ఇతని పేరు మీద రౌడ్‌షీట్ నమోదై ఉంది. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement