సెన్సార్ ఆఫీసులో నిర్మాత ఆత్మహత్యాయత్నం | Producer Jakkula Nageswara rao suicide attempt | Sakshi
Sakshi News home page

సెన్సార్ ఆఫీసులో నిర్మాత ఆత్మహత్యాయత్నం

Feb 26 2014 10:24 PM | Updated on Aug 28 2018 4:30 PM

సెన్సార్ ఆఫీసులోనే ఓ నిర్మాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కలకలం సృష్టించింది.

హైదరబాద్: సెన్సార్ ఆఫీసులోనే ఓ నిర్మాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కలకలం సృష్టించింది.  బుధవారం సాయంత్రం సెన్సార్ ఆఫీసుకు వెళ్లిన నిర్మాత జక్కుల నాగేశ్వరరావు అక్కడే నిద్రమాత్రలు మింగారు. ఆయన ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించడానికి గల కారణాలు తెలియాల్సివుంది. నాగేశ్వరరావు అమ్మానాన్నా ఊరెళితే అనే సినిమాను నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement