' అడ్రస్ లేని పార్టీకి ఆయన నాయకుడు' | prattipati pullarao slams on raghuveera reddy | Sakshi
Sakshi News home page

' అడ్రస్ లేని పార్టీకి ఆయన నాయకుడు'

Apr 9 2015 7:47 PM | Updated on Sep 3 2017 12:05 AM

' అడ్రస్ లేని పార్టీకి ఆయన నాయకుడు'

' అడ్రస్ లేని పార్టీకి ఆయన నాయకుడు'

ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

హైదరాబాద్ : ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ అడ్రస్ లేని పార్టీకి రఘువీరా నాయకుడని విమర్శించారు. పట్టిసీమపై రఘవీరా రెడ్డి చేసిన విమర్శలను ఆయన ఖండించారు. చిన్నబాస్ కు రూ.500 కోట్లు ముట్టాయనడం కాదు..ఆధారాలు ఉంటే చూపాలన్నారు. విమర్శలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రఘువీరారెడ్డి కి ఆయన సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement