గ్రామీణ పోస్టల్ ఉద్యోగుల ఆందోళన | postel employees protest in vijayanagaram distirict | Sakshi
Sakshi News home page

గ్రామీణ పోస్టల్ ఉద్యోగుల ఆందోళన

Mar 16 2015 1:17 PM | Updated on Sep 2 2017 10:56 PM

విజయనగరం జిల్లాలో గ్రామీణ పోస్టల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

విజయనగరం : విజయనగరం జిల్లాలో గ్రామీణ పోస్టల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పార్వతీపురం మండల కేంద్రంలో సోమవారం ఉద్యోగులు పోస్టల్ సూపరిండెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే పోస్టల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరుతూ ఉద్యోగులు దర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయానికి తాళం వేసి బైఠాయించారు. గ్రామీణ పోస్టల్ ఉద్యోగులకు పీఆర్‌సీ అందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
(పార్వతీపురం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement