తెలుగు ప్రజలకు నరసింహన్ సంక్రాంతి శుభాకాంక్షలు | pongal wishes to ap, telangana, says narasimhan | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు నరసింహన్ సంక్రాంతి శుభాకాంక్షలు

Jan 15 2015 11:19 AM | Updated on Aug 21 2018 11:41 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement