కోమలిలో బయటపడ్డ 16 నాటు బాంబులు | Police seize 10 homemade bombs in anantapuram district | Sakshi
Sakshi News home page

కోమలిలో బయటపడ్డ 16 నాటు బాంబులు

Mar 4 2015 12:07 PM | Updated on Aug 21 2018 5:46 PM

అనంతపురం జిల్లా తాడ్రిపత్రి మండలం కోమలి గ్రామంలో బుధవారం నాటుబాంబులు బయపడిన ఘటన కలకలం సృష్టించింది.

అనంతపురం : అనంతపురం జిల్లా తాడ్రిపత్రి మండలం కోమలి గ్రామంలో బుధవారం నాటుబాంబులు బయపడిన ఘటన కలకలం సృష్టించింది. జేసీబీతో ఓ స్థలాన్ని చదును చేస్తుండగా 16 నాటు బాంబులు బయటపడ్డాయి. అయితే అదృష్టవశాత్తు అవి పేలకపోవటంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement