స్టీల్ప్లాంట్ నుంచి విషవాయువులు వచ్చే ప్రమాదం! | poisionus gases may come from steel plant | Sakshi
Sakshi News home page

స్టీల్ప్లాంట్ నుంచి విషవాయువులు వచ్చే ప్రమాదం!

Oct 16 2014 10:21 AM | Updated on Sep 18 2018 7:34 PM

స్టీల్ప్లాంట్ నుంచి విషవాయువులు వచ్చే ప్రమాదం! - Sakshi

స్టీల్ప్లాంట్ నుంచి విషవాయువులు వచ్చే ప్రమాదం!

హుదూద్ తుఫాను దాటికి విశాఖ స్టీలు ప్లాంటులో నాలుగురోజులగా ఉత్పత్తి నిలిచిపోయింది. గురువారం సాయంత్రంలోగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోతే అక్కడి నుంచి విషవాయువులు వెలువడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హుదూద్ తుఫాను దాటికి విశాఖ స్టీలు ప్లాంటులో నాలుగురోజులగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఒక్కసారిగా కరెంటు సరఫరా ఆగిపోవపడంతో పవర్ హౌస్లో ఒక యూనిట్ ట్రిప్పయింది. గురువారం సాయంత్రంలోగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోతే అక్కడి నుంచి విషవాయువులు వెలువడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే, ప్రభుత్వ అధికారుల హెచ్చరికలను స్టీలు ప్లాంటు యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడ ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement