చంద్రబాబు ప్రతిజ్ఞకు ముందే వెళ్లిపోయిన అఖిలప్రియ | no minimum response to mahasankalp deeksha | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రతిజ్ఞకు ముందే వెళ్లిపోయిన అఖిలప్రియ

Jun 8 2017 7:16 PM | Updated on Oct 19 2018 8:11 PM

చంద్రబాబు ప్రతిజ్ఞకు ముందే వెళ్లిపోయిన అఖిలప్రియ - Sakshi

చంద్రబాబు ప్రతిజ్ఞకు ముందే వెళ్లిపోయిన అఖిలప్రియ

నంద్యాలలో మహా సంకల్ప దీక్షకు స్పందన కరువైంది. గురువారం చేయనున్న మహాసంకల్ప దీక్షకు సంబంధించిన ప్రతిజ్ఞ కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా హాల్‌తో సహా కుర్చీలన్నీ ఖాళీగా మిగిలిపోయాయి.

కర్నూల/కాకినాడ: నంద్యాలలో మహా సంకల్ప దీక్షకు స్పందన కరువైంది. గురువారం చేయనున్న మహాసంకల్ప దీక్షకు సంబంధించిన ప్రతిజ్ఞ కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా హాల్‌తో సహా కుర్చీలన్నీ ఖాళీగా మిగిలిపోయాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిజ్ఞ చేయడానికి ముందే మంత్రి భూమా అఖిలప్రియ వెళ్లిపోయారు.

మరోపక్క, కాకినాడలో చంద్రబాబునాయుడు సంకల్ప దీక్ష చేయించారు. ఈ దీక్షలో భాగంగా 2019నాటికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ఏడాదే పురుషోత్తపట్నం ఎత్తిపోతలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 
  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement