కలువలరేడు కలత చెందెనేమో! | Moon Different Looks in Sunday Evening | Sakshi
Sakshi News home page

కలువలరేడు కలత చెందెనేమో!

Dec 24 2018 1:11 PM | Updated on Dec 24 2018 1:11 PM

Moon Different Looks in Sunday Evening - Sakshi

సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం :చల్లటి వెన్నముద్దలా కనిపించే చంద్రుడు.. ఆదివారం వింత కాంతులు విరజిమ్మాడు. నిమిషానికో రంగు చొప్పున మారుతూ.. చూపరులను ఆశ్చర్యానికి గురిచేశాడు. రాత్రి ఏడు నుంచి ఏడున్నర గంటల మధ్య చోటు చేసుకున్న ఈ విచిత్రాన్ని చూసిన వారంతా.. కలువలరేడు కలత చెందెనేమో! అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ.. తృణ ధాన్యాలను సమర్పించి మొక్కుకోగా.. వాతావరణ కాలుష్యం కారణంగా ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నట్లు పర్యావరణ వేత్తలు వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement