మైనర్ బాలికపై అత్యాచారం | minor girl raped in nellore district | Sakshi
Sakshi News home page

మైనర్ బాలికపై అత్యాచారం

Mar 23 2016 6:11 PM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరు జిల్లాలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. రాపూరు మండలం పంగిలి గ్రామంలో ఓ 11 ఏళ్ల బాలికపై వల్లెపు గోపి(20) అనే యువకుడు అత్యాచారం

రాపూరు: నెల్లూరు జిల్లాలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. రాపూరు మండలం పంగిలి గ్రామంలో ఓ 11 ఏళ్ల బాలికపై వల్లెపు గోపి(20) అనే యువకుడు అత్యాచారం చేసి పరారైనట్లు తెలుస్తుంది. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement