ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తకు కేకే మీనన్ అవార్డు | Masood mahmood wins KK menon award 2013 | Sakshi
Sakshi News home page

ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తకు కేకే మీనన్ అవార్డు

Nov 1 2013 1:59 AM | Updated on Sep 2 2017 12:10 AM

కేకే మీనన్ అవార్డు 2013కు ఎన్‌జీఆర్‌ఐ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మసూద్ హమ్మద్ ఎంపికయ్యారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక కేకే మీనన్ అవార్డు 2013కు ఎన్‌జీఆర్‌ఐ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మసూద్ హ మ్మద్ ఎంపికయ్యారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో సెడిమెంటరీ జియాలజీలో చేసిన పరిశోధనలకుగాను జియాలజీ సొసైటీ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు ఎన్‌జీఆర్‌ఐ సంస్థ గురువారం ప్రకటించింది. మసూద్ ఇప్పటికే ఎన్నో జాతీయ స్థాయి జియో సైన్స్ అవార్డులను సొంతం చేసుకున్నారని, అంతర్జాతీయ జియో సైన్స్ ప్రోగ్రాంకు కూడా నాయకత్వం వహించారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement