ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు పార్టీ కీలక నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు పార్టీ కీలక నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో గాలికొండ దళ సభ్యుడు బలభద్రుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై పలు కేసులు ఉన్నాయి.