చింతచిగురు కోసం చెట్టెక్కి... | man dies in prakasam district over slip on tree | Sakshi
Sakshi News home page

చింతచిగురు కోసం చెట్టెక్కి...

May 9 2016 10:22 AM | Updated on Sep 3 2017 11:45 PM

ప్రకాశం జిల్లాలో చింతచిగురు ఒకరి ప్రాణం తీసింది. గిద్దలూరు మండలం నర్వ గ్రామంలో ఆదివారం సాయంత్రం చింతచిగురు కోసం చెట్టెక్కిన ఓ యువకుడు గాయపడి మృతిచెందాడు.

గిద్దలూరు: ప్రకాశం జిల్లాలో చింతచిగురు ఒకరి ప్రాణం తీసింది. గిద్దలూరు మండలం నర్వ గ్రామంలో ఆదివారం సాయంత్రం చింతచిగురు కోసం చెట్టెక్కిన ఓ యువకుడు గాయపడి మృతిచెందాడు. గ్రామానికి చెందిన తొండమల్ల వెంకటేశ్వర్లు చింతచిగురు కోసం చింత చెట్టు ఎక్కాడు. చెట్టు మీద నుంచి ఒక్కసారిగా కాలు జారడంతో కింద పడ్డాడు. తీవ్ర గాయాలైన అతడ్ని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement