యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడి హత్య | Man attempts to rape on young woman, offender murdered | Sakshi
Sakshi News home page

యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడి హత్య

Feb 22 2014 3:32 PM | Updated on Aug 24 2018 2:33 PM

జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఓ దారుణం చోటుచేసుకుంది. పోలానికి వెళ్లిన ఓ యువతిపై గంగయ్య అనే యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

గుంటూరు: జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఓ దారుణం చోటుచేసుకుంది. పోలానికి వెళ్లిన ఓ యువతిపై గంగయ్య అనే యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి అతని బారినుంచి తప్పించుకోని జరిగిన విషయాన్ని బంధువులకు చెప్పినట్టు తెలిసింది.

 

దీంతో ఆగ్రహించిన యువతి బంధువులు నిందితుడు గంగయ్యను దారుణంగా కొట్టిచంపినట్టు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement