లక్కిరెడ్డిపల్లిలో ఎస్పీ తనిఖీ: సీఐ, ఎస్ఐ సస్పెన్షన్ | lakkireddypalii CI, SI suspended | Sakshi
Sakshi News home page

లక్కిరెడ్డిపల్లిలో ఎస్పీ తనిఖీ: సీఐ, ఎస్ఐ సస్పెన్షన్

May 14 2015 1:39 PM | Updated on Nov 6 2018 8:51 PM

వైఎస్ఆర్ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి సర్కిల్ పోలీసు స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నవీన్ గులాటి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

లక్కిరెడ్డిపల్లి : వైఎస్ఆర్ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి సర్కిల్ పోలీసు స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నవీన్ గులాటి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీ నిర్వహించే సమయంలో స్టేషన్ సీఐ వినయ్‌కుమార్ రెడ్డి, ఎస్‌ఐ హుస్సేన్ లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో లేకపోవడం, పనితీరు సరిగా లేనందున సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement