తిరుపతిలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో చిట్టిల పేరుతో అనురాధ అనే మహిళ జనానికి రూ. కోటి కుచ్చు టోపీ పెట్టింది.
తిరుపతి: తిరుపతిలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిట్టిల పేరుతో అనురాధ అనే మహిళ జనానికి రూ. కోటి కుచ్చు టోపీ పెట్టింది. రెండు రోజులుగా బాధితులు అనురాధ ఇంటి ముందు తమ డబ్బు ఇవ్వాలంటూ ఆందోళన చేశారు.
ఎవరూ తమ గోడుని పట్టించుకోక పోవడంతో నీరసించిన బాధిత మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.