గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూలై 14వ తేదీ ఉదయం 6.26 గంటలకు ఆరంభ మవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూలై 14వ తేదీ ఉదయం 6.26 గంటలకు ఆరంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అదే నెల 25వ తేదీ వరకు కొనసాగతాయని పేర్కొంది. పలువురు పంచాంగ కర్తల అభిప్రాయం మేరకు ఈ తేదీలను ఖరారు చేసినట్టు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.