అవ్వ నవ్వుకు ‘సాక్షి’

Deenamma Joined Old Age Home In Guntur - Sakshi

అవ్వకు ఆశ్రమం దొరికింది

సాక్షి కథనంతో స్పందించిన మనసున్న మహారాజులు

సాక్షి, పొన్నూరు : చుట్టూ తన వయసు వాళ్లు.. అందరి మోముల్లో బోసినవ్వులు.. ఇంత కాలం తనకు దూరమైన ఆ నవ్వుల వనంలో తానూ వచ్చి చేరింది. వేళకు నాలుగు మెతుకులు బువ్వ పెట్టే దారి దొరికింది. జీవన చరమాంకంలో నిడుబ్రోలులోని గోతాలస్వామి ఆశ్రమం అండగా నిలిచింది. మండలంలోని తాళ్లపాలేనికి చెందిన దీనమ్మ అనాథగా అవస్థలు పడుతున్న విషయాన్ని సాక్షి జిల్లా ఎడిషన్‌లో ఆదివారం దీన గాథ పేరుతో కథనం ప్రచురితమైంది. దీనికి గోతాల స్వామి ఆశ్రమ నిర్వాహకులు స్పందించారు. ఆమెను ఆశ్రమానికి తీసుకెళ్లి అక్కున చేర్చుకున్నారు.  

ఇది చదవండి : పండుముసలి దీన గాథ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top