రాజధాని శంకుస్థాపనకు కాంగ్రెస్ దూరం | Congress absent for capital foundation | Sakshi
Sakshi News home page

రాజధాని శంకుస్థాపనకు కాంగ్రెస్ దూరం

Oct 21 2015 2:04 PM | Updated on Mar 23 2019 9:10 PM

రాజధాని శంకుస్థాపనకు కాంగ్రెస్ దూరంగా ఉంటుందని ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ద్రోణం రాజు శ్రీనివాసరావు తెలిపారు.

రాజధాని శంకుస్థాపనకు కాంగ్రెస్ దూరంగా ఉంటుందని ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ద్రోణం రాజు శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ ప్రత్యే హోదాపై మాట్లాడేందుకు కాంగ్రెస్ కు ప్రధాని అపాయింట్ మెంట్ నిరాకరించారని.. అందువల్ల నిరసనగా శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కాబోమని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడి విభజన హామీలన్నీ అమలు చేయాలని, రాష్ట్రానికి  ప్రత్యేక హోదా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement